గవర్నర్ ప్రసంగం మనకు రోడ్ మ్యాప్

– సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ వంటిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందంటూ మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు పిలుపునిచ్చారు. శాసనసభలోలోని సీఎల్పీ…
