పొరుగు దేశాల్లో ఏం జరుగుతున్నదో చూడండి

– అందుకే మన రాజ్యాంగం పట్ల మేం గర్వపడుతున్నాం – గవర్నర్ల కేసు సందర్భంగా చీఫ్ జస్టిస్ ఆసక్తికర వ్యాఖ్య న్యూదిల్లీ, సెప్టెంబర్ 10 (ఆర్‌ఎన్‌ఎ): బిల్లులను గవర్నర్లు పెండింగ్‌లో పెట్టే అంశాన్ని విచారిస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నేపాల్, బంగ్లాదేశ్‌లలో జరిగిన హింసాత్మక సంఘటనలను ప్రస్తావించింది. ఏప్రిల్ 12న ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీం…
