వన దేవతలను దర్శించుకున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

మేడారం, ప్రజాతంత్ర, జనవరి 30ః రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మేడారం మహా జాతరను శుక్రవారం సంరర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ లు ఘన స్వాగతం…
