ఉజ్జయిని మహంకాళికి గవర్నర్ దంపతుల బోనం

ఘన స్వాగతం పలికిన ఇన్‌చార్జి మంత్రి పొన్నం సికింద్రాబాద్, ప్రజాతంత్ర, జులై 11: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి చరిత్రను పూజారులను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ వారికి ఘన స్వాగతం…
