తల్లీ కొడుకుల ఆత్మహత్యపై గవర్నర్ తమిళి సై ఆరా
వివరాలును గవర్నర్‌కు అందచేసిన పోలీసులు ప్రజాతంత్ర, కామారెడ్డి, ఎప్రిల్ 23 : జిల్లా కేంద్రంలోని మహారాజా లాడ్జిలో రామాయంపేటకు చెందిన తల్లీ కొడుకులు ఆత్మహత్య చేసుకున్న ఘటనపై గవర్నర్ తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన నేతలు, పోలీసులు వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారన్న విమర్శలపై గవర్నర్ ఆరా తీశారు. లొంగిపోయిన ఆరుగురు…