రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై మరో మారు విమర్శ
ప్రోటోకాల్ పాటించడంలో మార్పు రాలేదన్న గవర్నర్ వరదలను రాజకీయం చేయదల్చుకోలేదని వెల్లడి ముర్ముకు పదవి మహిళలకు దక్కిన గౌరవమని వెల్లడి న్యూ దిల్లీ, జూలై 25 : తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, టీఆర్‌ఎస్ ప్రభుత్వం మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం బహిర్గతమైంది. దిల్లీ వేదికగా గవర్నర్ తమిళిసై..తెలంగాణ…