రైతాంగ సాధికారతతోనే జాతీయ సమైక్యత బలోపేతం

=రైతు ఉద్యమాలకు పటేల్ ఇచ్చిన ఊతం చిరస్మరణీయం =మన జీవితాలను పేదలతో పంచుకోవడంలోనే ఆనందం =’గీతం’ జాతీయ చర్చాగోష్ఠి ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4: గ్రామీణ ప్రజలు, భారత రైతాంగ సాధికారతతోనే జాతీ య సమైక్యత బలోపేతమవుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్…
