హామీలు నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం

– మంత్రి దనసరి సీతక్క – భూటారంలో జంపన్నవాగు కరకట్టకు శంకుస్థాపన ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, భూటారం గ్రామ సమీపంలోని జంపన్న వాగు కరకట్ట నిర్మాణంతో వరద ముంపు నుంచి నివారణ లభిస్తుందని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.శుక్రవారం ఏటూరు నాగారం…
