మున్సిపాలిటీల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం

– రూ.12.3 కోట్ల పనులకు శంకుస్థాపనలు – దుబ్బాక మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల ప్రారంభం – త్వరలో నూతన పింఛన్లు, రేషన్ కార్డులు – దుబ్బాకకు మరిన్ని నిధులు తీసుకొస్తాం – కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్ సిద్దిపేట, ప్రజాతంత్ర, జనవరి 13: రాష్ట్రంలో మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం…
