Tag #Government’s goal #is to assassinate #the personalities of our leaders.: BRS

మా అధినేతల వ్యక్తిత్వ హననమే స‌ర్కారు ల‌క్ష్యం

– కాంగ్రెస్‌, ‌బీజేపీ కలిసి ఆడుతున్న రాజకీయ నాటకం – కక్ష సాధింపు చర్యలంటున్న బీజేపీఆర్‌ఎస్‌ ‌నేతలు     (మండువ రవీందర్‌రావు) ఫార్ములా ఈ-కార్‌ ‌రేస్‌ ‌కేసులో బిఆర్‌ఎస్‌ కార్యనిర్వహాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావును ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు రాష్ట్ర గవర్నర్‌ ‌జిష్టుదేవ్‌ ‌వర్మ ఏసిబికి అనుమతించడంపై బీఆర్‌ఎస్‌ ‌నేతలు భగ్గుమంటున్నారు. ఇది కాంగ్రెస్‌, ‌బీజేపీ…