ప్రైవేటు వైద్యంపై సర్కార్ వేటు ససేమిరా అంటున్న వైద్యులు
ై‘‘పూర్తిగా ఉచిత వైద్యం అందిచాల్సిన సర్కార్ వైద్యాన్ని ప్రైవేట్ రంగంలోకి అనుమతించడం ఫలితంగా భారత దేశం వంటి జానాభాధిక్యతగల పేద దేశాలకు శాపంగా మారింది. వైద్యం పూర్తిగా ప్రైవేట్ పరం కావడం వెనకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండింటి పాత్రతో పాటు వైఫల్యాలు ఉన్నాయి. ’’ ప్రభుత్వ వైద్యులు ఇక నుండి ప్రైవేట్ ప్రాక్టీస్ చేసేందుకు…