గంగా జమున తహజీబ్’ పరిరక్షణకు ప్రభుత్వం కృషి
ముస్లింలకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు ..:సీఎం కేసీఆర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 27:నేడు మిలాద్ ఉన్ నబీ’ పండుగ ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అల్లాహ్ ప్రపంచ శాంతి స్థాపన కోసం మహమ్మద్ ను చివరి ప్రవక్తగా నియమించాడని ముస్లింలు భావిస్తారని, మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన మిలాద్ ఉన్ నబీ ముస్లింలకు…