ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది

ఐటి పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు -ప్రజాదర్బార్ లో వినతులు స్వీకరించిన మంత్రి -దరఖాస్తులపై పూర్తి అడ్రస్, సెల్ ఫోన్ నంబర్, వివరాలు రాయాలని సూచించిన మంత్రి హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్11: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు మేరకు ప్రజా సమస్యలను తెలుసుకుని పరిస్కరించుటకు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో సోమవారం…