రిజర్వేషన్ల కోసం గట్టిగా యత్నించాం

– హైకోర్టు తీర్పు పరిశీలించాక తదుపరి కార్యారణ – బిఆర్‌ఎస్, బిజెపిలవి రాజకీయ విమర్శలు – మండిపడ్డ డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్9: బీసీ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్న వేళ, హైకోర్టు స్టేపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైకోర్టు తీర్పుపై స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ అందిన తర్వాత…
