నీటి సమస్య లేకుండా పటిష్ట చర్యలు

– రోజూ నివేదికలు సమీక్షిస్తూ మంత్రి సీతక్క పర్యవేక్షణ – ‘సమ్మర్ స్పెషల్ ఇంటెన్సివ్ డ్రైవ్’ ప్రారంభం – చేతి పంపుల మరమ్మతులు చేస్తున్న ‘భగీరథ’ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 1: వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమగ్ర చర్యలు చేపడుతోంది. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు…
