తుఫాను నష్టం అంచనాకు ప్రభుత్వం చర్యలు

– ధాన్యం, పత్తి కొనుగోళ్లలో రైతులకు అండ – రెండు మూడు రోజులు పంట కోతలు వాయిదా వేయాలి – రైతులకు ప్రభుత్వం విజ్ఞప్తి – సహాయక చర్యల్లో అన్ని శాఖల సమన్వయం – విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: మొంథా తుఫాను తెలంగాణ మీదుగా ప్రయాణించి బలహీనపన నేపథ్యంలో…
