మహిళా ‘శక్తి’కి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం

– మహిళలు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు – డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 20: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకొని అత్యంత శక్తిమంతులుగా ఇదిగేందుకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదు నగరానికి సంబంధించి స్వయం…
