పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తున్నాం

– మంత్రి సీతక్క హామీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ కాలం గణన, ప్రొబేషన్ డిక్లరేషన్, ఔట్‌సోర్సింగ్ విధానం రద్దు చేసి ఓపీఎస్‌లను జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా క్రమబద్ధీకరించాలని పంచాయతీ కార్యదర్శులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కకు విన్నవించుకున్నారు. తెలంగాణ పంచాయత్ సెక్రటరీస్ ఫెడరేషన్ ప్రతినిధులు, కార్యదర్శులు ప్రజాభవన్‌లో…
