Tag Government Revenue

ప్రభుత్వ భూముల అమ్మకమే పరిష్కారమా?

ప్రభుత్వ భూములు ప్రజల ఉమ్మడి ఆస్తులు. వాటిని ఆక్రమణదారుల నుంచి కాపాడటం ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత. అయితే, కాపాడిన భూములను తిరిగి ప్రైవేటు వ్యక్తులకు విక్రయించడమే ప్రజాప్రయోజనమా? హైదరాబాద్‌ మియాపూర్‌లోని 550 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు తరువాత తెలంగాణ ప్రభుత్వం ముందుకు తెచ్చిన వేలం ప్రతిపాదన ఈ మౌలిక ప్రశ్నను లేవనెత్తుతున్నది.…