ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్

ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 2: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్ బి.వినోదపై వచ్చిన సమాచారంపై కలెక్టర్ సోమవారం ఆకస్మికంగా కళాశాలను సందర్శించిన సమయంలో ప్రిన్సిపాల్ విధులకు గైర్హాజరయ్యారు. కార్యాలయ గదికి తాళం వేసి ఉంది. అధ్యాపక సిబ్బంది, విద్యార్థులతో విచారణ…
