రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించని ప్రభుత్వం

– అయోమయంలో 14వేలమంది రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు – ఇచ్చిన హామీలను మరచిన ముఖ్యమంత్రి – దారిమళ్లుతున్న జీపీఎఫ్ నిధులు – ఇప్పటికైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించండి – రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన ప్రజాతంత్ర, న్యూస్‌నెట్‌వర్క్…
