Tag Government negligence

చారిత్రాత్మక ఒప్పందమా….చరిత్రహీన లొంగుబాటా?

“భారత దేశ వాణిజ్య అంశాలు వాషింగ్టన్ లో నిర్ణయాలు జరుగుతున్నాయి. ఎవరి దగ్గర చమురు కొనాలి, ఎవరి దెగ్గర కొనకూడదు అని అమెరికా నిర్ణయించే దౌర్భాగ్య స్థితికి నెట్టివేయబడ్డాము. మొదట్లో భారత్ ఇరాన్ నుండి చమురు కొనే సమయంలో ఇరాన్ పై ఆంక్షలు విధించింది అమెరికా. ఇరాన్ నుండి కొనటం నిలిపివేసింది భారత్. ఆ తరువాత…

ప్రజారోగ్యం పై పాలకుల నిర్లక్ష్యం

ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం. మ‌నిషి ధ‌నం కోల్పోయినా ప‌ర‌వాలేదు, తిరిగి సంపాదించుకోవొ చ్చు. కానీ ఆరోగ్యం కోల్పోతే చాలా క‌ష్టం. అనారోగ్యం పాలైన మ‌నిషి ఏ ప‌నీ చేయ‌లేడు. ఇది అత‌ని మ‌నుగ‌డ‌నే దెబ్బ‌తీ స్తుంది. కుటుంబ‌ పెద్ద అనారోగ్యం పాలైతే ఆ కుటుంబం రోడ్డున ప‌డ‌క త‌ప్ప‌దు. ఇదే స‌మాజానికి కూడా వ‌ర్తిస్తుంది. ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం…

వ్యక్తి సర్వతోముఖ వికాసానికి మార్గం పుస్తకం

(నవంబర్ 20వ తేదీ 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా ) “పుస్తకాలు దీపాలవంటివి వాటి వెలుతురు మనో మాలిన్యమనే చీకటిని తొలగిస్తుంది.” – ” డాక్టర్ “బి’ ఆర్’ అంబేడ్కర్” పుస్తకం మూడు అక్షరాలే అయిన ఎంతో మంది కలలకు, ఉజ్వల జీవితాలకు ఆధారం. పుస్తక పఠనం మనిషిలో విజ్ఞానాన్నిపెంచుతుంది . పుస్తకం…

ప్రభుత్వ రంగ సంస్థల క్షీణత: ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా ?

“జాతీయ ఆస్తులు కాపాడే బాధ్యత అవసరం. ప్రభుత్వం తరచూ చెప్పేది – “వాణిజ్యం చేయడం ప్రభుత్వం చేయాల్సిన పని కాదు” . అయితే సత్యం ఏమిటంటే, దేశ ఆర్థిక వ్యవస్థను సరిగా నడపలేని ప్రభుత్వం, ఉద్యోగాలు సృష్టించలేని ప్రభుత్వం, సామాజిక న్యాయాన్ని కాపాడలేని ప్రభుత్వం జాతీయ ఆస్తులు అమ్మే హక్కు లేదు. భారత ప్రజా రంగం…

ఆం‌ధ్రా కు కృష్ణా నీళ్ల తరలింపు

పట్టింపు లేని ప్రభుత్వం తెలంగాణకు నష్టం జరుగుతున్నా మొద్దు నిద్ర చంద్రబాబు శిష్యుడు రేవంత్‌ ‌తీరుతో నీళ్ల తరలింపు సులువైంది.. మాజీ మంత్రి హరీశ్‌ ‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20 :  తెలంగాణ రాష్ట్ర సాగు నీరు, తాగు నీరు ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగుతుంటే కాంగ్రెస్‌ ‌పార్టీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని…