మరింత పవర్ ఫుల్‌గా ‘హైడ్రా’
మరిన్ని అధికారాలు కట్టబెట్టే ఆర్డినెన్స్‌ను ఆమోదించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మున్సిపల్ చట్టంలో 374 – బీ సెక్షన్ చేరుస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ ఓఆర్‌ఆర్ పరిధి వరకు ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, నాలాలు పరిరక్షిస్తూ సర్వాధికారాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ హైడ్రాకు హై…