దివ్యాంగునికి న్యాయం చేసిన ప్రజా ప్రభుత్వం

– సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: కారుణ్య నియామకం కోసం దివ్యాంగుడైన కర్నాటి రామకృష్ణ 18ఏళ్లుగా చేసిన పోరాటం, ఆ కుటుంబం పడిన ఆవేదనకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం న్యాయం చేసింది. నాగేశ్వరరావు అనే వ్యక్తి కొత్తగూడెం పంచాయతీ రాజ్‌శాఖలో పనిచేస్తూ, 2007లో అనారోగ్యంతో…
