సాయిఈశ్వర్ మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత

– బీసీ రిజర్వేషన్లతో మోసం వల్లే ఆత్మహత్య – అతని కుటుంబానికి రూ.50లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి – బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 5: సాయిఈశ్వర్ అనే యువకుడి మరణానికి ప్రభుత్వానిదే బాధ్యత అని బీఆర్‌ఎస్ ఆరోపించింది. బీసీ రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి చేసిన దారుణమైన…
