రైతు వీరన్న ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత

– ఆత్మహత్య కాదది.. ప్రభుత్వ హత్యే – ‘ఎక్స్ ’ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్1: ఖమ్మం జిల్లాలో రైతు వీరన్న ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యతని సిద్దిపేట బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రైతుది ఆత్మహత్య కాదని.. ప్రభుత్వ హత్యే అంటూ ‘ఎక్స్ ‘ వేదికగా ఆగ్రహం…
