ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ చర్యలతో సత్పలితాలు
జాతీయ ఆరోగ్య సూచికల్లో 3వ స్థానంలో తెలంగాణ 41 లక్షల మంది గర్భిణులకు రవాణా సదుపాయం ఆరోగ్యశ్రీ పరిధిలో 87.50 లక్షల కుటుంబాలు రూ.92 కోట్లతో హాస్పిటళ్లలో విద్యుత్ సేఫ్టీ పనులు ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజల్లో పెరిగిన విశ్వాసం, నమ్మకం హైదరాబాద్, సెప్టెంబర్ 22 : ‘‘ఒకనాడు నేను రాను బిడ్డో సర్కారు ధవాఖాన’’కు…