ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాం

– చేసిన అభివృద్ది, సంక్షేమాన్ని వివరించండి – కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి పొంగులేటి పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నాకూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా అమలు చేస్తున్నామని, గత 22 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో…
