దసరా పండగ వేళ ఉద్యోగులకు తీపి కబురు

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: దసరా నవరాత్రుల వేళ రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది. అందులో భాగంగా రాష్ట్రంలో భూ భారతి ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్‌ను కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ప్రభుత్వం గుర్తించింది. దీంతో 708 మంది ఎఫ్‌టీఎస్‌లు టీజీటీఎస్ కాంట్రాక్టు ఉద్యోగులుగా మారుతారు. అలాగే ఆయా…
