ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

– సిద్దిపేటలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి – రూ.3.42 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ – కబరస్థాన్ సమస్య పరిష్కరిస్తానని హామీ – ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి సిద్దిపేట, ప్రజాతంత్ర మార్చి 13: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని,ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమం…
