పేదలకు మెరుగైన విద్య అందించడమే లక్ష్యం

– విద్యా శాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: పేదలకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికార్లకు సూచించారు. తొలి దశలో ఔటర్ రింగురోడ్డు…
