ఉద్యమకారుల సంక్షేమంపై దృష్టి సారించిన సర్కార్

– మంత్రి పొన్నం ను కలిసిన కోదండరామ్, దయాకర్ – సీఎంతో ప్రత్యేక సమావేశానికి నిర్ణయం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 12: తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ఒక ప్రత్యేక కమిటీని…
