ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకోవాలి

– భవిత సెంటర్‌లో ఘనంగా దివ్యాంగుల దినోత్సవం హనుమకొండ, ప్రజాతంత్రల, డిసెంబర్ 3: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సదుపాయాలను దివ్యాంగ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్య అతిథులు సీడబ్ల్యూసీ కౌన్సెలర్ రజిత, సభ్యులు సుధాకర్, దామోదర్‌లు కోరారు. హనుమకొండలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్యా వనరుల కేంద్రం భవిత సెంటర్‌లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని…
