ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై సర్కారు కసరత్తు …
3 నుంచి 7 వరకు పైలెట్ ప్రాజెక్ట్‌గా క్షేత్ర స్థాయి పరిశీలన రాష్ట్రంలో 238 ప్రాంతాల్లో ఐదు రోజుల పాటు ప్రక్రియ పట్టణ/నగర ప్రాంతాల్లో జనాభా ఆధారంగా బృందాలు కుటుంబ ఫొటో దిగడం ఆప్షన్ మాత్రమే… అధికారులు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు హైదరాబాద్ , ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : తెలంగాణ ఫ్యామిలీ…