నిరుద్యోగులను మోసగించిన ప్రభుత్వం

– ఉద్యోగ నోటిఫికేషన్లపై హామీలకు దిక్కేది – అసెంబ్లీలో అన్ని సమస్యలపైనా నిలదీస్తాం – ఎమ్మెల్యే వేముల ప్రశాంత రెడ్డి నిజామాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీ గాలిలో కలిసింది. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ అభాసుపాలయ్యింది. రెండున్నరేండ్లు గడుస్తున్నా నోటిఫికేషన్లు ఎండమావిగా మారాయి అని…
