సిగాచీ మృతుల కుటుంబాలకు మోసం

– కోటి రూపాయలు ఇస్తామన్నారు – రూపాయి కూడా ఇవ్వలేదు – ఇచ్చినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తా – సిఎం రేవంత్‌కు ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: సిగాచీ బాధిత కుటుంబాలకు కోటి ఇచ్చినట్లు రుజువు చూపితే తాను రాజకీయాల నుంచి వైదొలుగతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి…
