గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యం

– ఆ దిశగా రెండో విడత సీఎం కప్- 2025 – స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: గ్రామీణ క్రీడా ప్రతిభను వెలికితీయడం, క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వడం లక్ష్యంగా రెండో విడత సీఎం కప్–2025 పోటీలను నిర్వహించనున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి తెలిపారు. ఈ…
