ఐదు నిమిషాలకే లోక్‌సభ వాయిదా

– నరవణె పుస్తకంపై భయపడుతున్న ప్రభుత్వం – కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శలు న్యూదిల్లీ, ఫిబ్రవరి4: పార్లమెంటు బ్జడెట్ సమావేశాల్లో యూరోపియన్ యూనియన్, అమెరికాతో చేసుకున్న ఒప్పందాల వివరాలను పార్లమెంటు ముందుంచాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం కూడా లోక్‌సభ ప్రారంభం అవ్వగానే ప్రతిపక్ష సభ్యులు ఈ ఒప్పందాలపై చర్చ పెట్టాలని డిమాండ్…
