బుద్ధుడు, అంబేద్కర్ మార్గంలో పాలన

– వారి ఆలోచనలే సమస్యలకు పరిష్కారం – ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 18 : గౌతమ బుద్ధుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ దార్శనిక మార్గంలో మా ప్రజాప్రభుత్వం పరిపాలన కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టంగా పేర్కొన్నారు. బుద్ధుడు, అంబేద్కర్ లు ఆలోచనల విధానమే సకల సమస్యలకు పరిష్కార మార్గమని…
