వాడివేడిగా ఐటిడిఏ పాలకమండలి సమావేశం
పోడుభూములు, విద్య, వైద్యంపై మంత్రులను నిలదీసిన ప్రజాప్రతినిధులు పోడుభూములపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్న మంత్రులు పువ్వాడ, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు మంత్రులు పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్‌ల మధ్య వాగ్వివాదం భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 08 : గత కొంతకాలంగా ఆదివాసీలు ఎదుర్కుంటున్న పోడుభూముల సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు అధికారులను కోరినప్పటికి…