కాళోజీ తెలంగాణ ఆణిముత్యం
ప్రభుత్వ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జయంతి వేడుకలు కవి, చరిత్ర పరిశోధకుడు శ్రీరామోజు హరగోపాల్‌కు కాళోజీ పురస్కారం కాళోజీ విప్లవ కవి..ప్రజా కవి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా ఆయన కవితలు ఉంటాయన్నారు. కాలోజీ తెలంగాణ ఆణిముత్యమని హోమ్ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. రవీంద్ర భారతిలో భాషా…