Tag #Goodbye to 100. #Dial 112 #from now on

100కు గుడ్‌బై.. ఇకపై 112కే డయల్

– దేశవ్యాప్తంగా ఒకే ఎమర్జెన్సీ నంబర్ – మూడు సేవలు అమలు – ప్రజలకు మరింత వేగంగా అత్యవసర సేవలు సిరిసిల్ల టౌన్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు పోలీసు సహాయం కోసం ఉపయోగించిన 100 నంబర్‌కు…