శివారు ప్రాంతాల మంచి నీటి వసతి కి రు. రూ.1200 కోట్లు -మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి
రంగారెడ్డి జిల్లాలోని శివారు పట్టణాల తాగు నీటి అవసరాలు తీర్చటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.1200 కోట్లు మంజూరు చేసినట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం జల్ పల్లి మున్సిపాలిటీ 27 వ వార్డులో రూ.7 కోట్ల 40 లక్షల రూపాయలతో నిర్మించే 60 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ రిజర్వాయర్,…