సమష్టి కృషితో మంచి ఫలితాలు

– బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు సిన్హా సూచనలు న్యూదిల్లీ, ప్రజాతంత్ర, డిసెంబర్ 29ః రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాబోయే కార్యక్రమాలపై బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబిన్ సిన్హాతో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు చర్చించారు. సిన్హాను రామచందర్‌రావు దిల్లీలో మర్యాదపూర్వకంగా సోమవారం కలిశారు. ఈ సందర్భంగా పార్టీని…
