కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తీపి కబురు
– జీతాలు నేరుగా ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం -వేలాదిమంది ఉద్యోగులకు లబ్ది చేకూరే అవకాశం హైదరాబాద్,ప్రజాతంత్ర,ఏప్రిల్1: తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. గత కొన్నేళ్లుగా వేతనాల చెల్లింపులో ఎదురవుతున్న తీవ్ర జాప్యం, మధ్యవర్తుల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం…
