రాష్ట్రానికి తీరని లోటు

– ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, నవంబర్ 10 : సహజ కవి అందెశ్రీ మరణం రాష్ట్రానికి తీరని లోటు.. ఆయన రచించిన రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ..’ చిరస్థాయిలో నిలిచిపోతుంది అని ఎన్‌డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన రచించిన అనేకమైన గేయాలు…
