తులం బంగారం ధరను దాటిన మిర్చి ధర…క్వింటా రూ. 55,551
ఎనుమాముల మార్కెట్‌లో రికార్డులు బద్ధలు కొడుతూ మరింత పైపైకి ప్రజాతంత్ర, వరంగల్, ఏప్రిల్ 4 : ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి ధర వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో అన్ని రికార్డులనూ బద్ధలుకొడుతూ రోజురోజుకూ పెరుగుతున్నది. రాష్ట్రంలోని ఇతర వ్యవసాయ వ్యవసాయ మార్కెట్లలోనూ మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతుంది. అయితే రైతుల వద్ద పంట అయిపోయే…