పట్టపగ్గాల్లేని పసిడి ధర

– 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,420 – కిలో వెండి సుమారు రూ.1.54 లక్షలకు చేరిక న్యూదిల్లీ, అక్టోబర్ 6: బంగారం ధర రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తూ అందనంత ఎత్తుకు చేరుకుంటోంది. ట్రంప్ టారిఫ్‌లు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు, కేంద్రీయ బ్యాంకుల కొనుగోళ్లు కలిసి పుత్తడికి ఇన్నాళ్లు డిమాండ్ పెంచగా…
