భగ్గుమంటున్న బంగారం ధరలు

– అందనంతగా రోజురోజుకూ పెరుగుదల – ఏకంగా రూ.3వేలు పెరిగిన తులం ధర హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: బంగారం భగభగమండుతోంది. సామాన్యులను ఊరిస్తున్న పుత్తడి సంపన్నులనూ సవాల్ చేస్తున్నది. కనీవినీ ఎరుగని రీతిలో రికార్డుల్ని బద్దలుకొడుతున్న పసిడి ధరలు.. రాకెట్ వేగంతో పైపైకి పరుగులు పెడుతున్నాయి. ఏకంగా రూ.1.40 లక్షల వైపుకు దూసుకెళ్తోంది. ధనత్రయోదశి…
