స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ముంబై, జనవరి 16: కొద్ది రోజులుగా చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు శుక్రవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనాలనుకునే పేద, మధ్య తరగతి వారికి ఊరట మాత్రం కలగడం లేదు. పది గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై వరుసగా రూ.220, రూ.200, రూ.170లు తగ్గింది. ప్రస్తుతం దేశీ మార్కెట్‌లలో పది గ్రాముల…
